Posts

శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పం

Sri Varalakshmi Vrata Kalpam-శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పం అర్ధముతో కూడిన పూజా విధానం శ్రీ వరలక్ష్మీ వ్రత౦ ప్రారంభం:   ముందుగా పూర్వాంగం మరియు పసుపు గణపతి పూజ చేయవలను పూర్వాంగం   శ్రీమహాగణాధిపతయే నమః |  శ్రీ గురుభ్యో నమః |  హరిః ఓమ్ | శుచిః — అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా | యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః || పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః || ప్రార్థనా — శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |  ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే || అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ |  అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే || దే॒వీం వాచ॑మజనయంత దే॒వాస్తాం వి॒శ్వరూ॑పాః ప॒శవో॑ వదన్తి | సా నో॑ మ॒న్ద్రేష॑మూర్జం॒ దుహానా ధే॒నుర్వాగ॒స్మానుప॒ సుష్టు॒తైతు || యః శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా | తయోః సంస్మరణాన్నీత్యం సర్వదా జయ మంగళమ్ || పైన ఉన్న ప్రతీ శ్లోకానికి తాత్పర్యం/అర్థం ఈ క్రింద వివరముగా చూడగలరు. శ్రీమహాగణాధిపతయే నమః |  శ్రీ గురుభ్యో నమః |  హరిః ఓమ్ | ఇది శుభప్రదమైన మంగళ వచనం. మనస్సును ప్రశాంత పరచడానికి, దైవచింతనతో కూడిన సత్కార్యా...